Shower Habits
-
#Health
స్నానం సమయంలో మూత్ర విసర్జన చేస్తున్నారా? ఆరోగ్యంపై ప్రభావం ఇదే
Bathing Vs Peeing ప్రతి ఒక్కరికి రోజూ స్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే, చాలా మంది స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తుంటారు. ఇది బయటికి చెప్పకపోయినా ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. అంటే స్నానం చేస్తున్నప్పుడు మూత్ర విసర్జన చేయాలన్న అనుభూతి కలుగుతుంది. అయితే, స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన అలవాటు మంచిదేనా? ఎవరిపై ప్రభావం ఉంటుంది? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో డాక్టర్ కారంజ్ ఎస్ వేణుగోపాల్ వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
Date : 17-03-2026 - 12:57 IST