Shops Close
-
#Speed News
Nupur Sharma : నూపుర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్‌లో దుకాణాలు బంద్
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన దూషణలకు నిరసనగా పలు వాణిజ్య సంస్థలు హైదరాబాద్ లో గురువారం బంద్ పాటించాయి. జగదీష్ మార్కెట్, ట్రూప్ బజార్, జాంబాగ్, అబిడ్స్‌లోని దుకాణాలను సాయంత్రం మూసివేసి నిరసన తెలిపారు. సాధారణంగా వ్యాపారంతో సందడిగా ఉండే హైదరాబాద్.. నుపుర్ శర్మపై చర్యలు తీసుకోవాలని నినాదాలతో హోరెత్తింది. ఇస్లాం స్థాపకుడికి అగౌరవం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రద్దీగా ఉండే వ్యాపార కేంద్రం మరియు నగరం నడిబొడ్డున […]
Date : 16-06-2022 - 10:00 IST