SHOPIAN ENCOUNTER
-
#Speed News
3 LeT terrorists killed: ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ (encounter) సాగింది. పోలీసులు, భద్రతా బలగాలు ఉమ్మడి గాలింపులో భాగంగా ఉగ్రవాదులను గుర్తించి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. కానీ, ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు తెగబడడంతో బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి.
Date : 20-12-2022 - 8:36 IST