Shoaib Bashir
-
#Sports
Shoaib Bashir: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. వీసా సమస్యతో జట్టుకు దూరమైన యంగ్ ప్లేయర్..!
గత రెండ్రోజులుగా భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ యువ ఆటగాడు తొలి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆటగాడు జట్టు నుండి నిష్క్రమించవలసి వచ్చింది. షోయబ్ బషీర్ (Shoaib Bashir) చాలా రోజులుగా యూఏఈలో భారత్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ భారత్ మాత్రం ఆ ఆటగాడికి వీసా ఇవ్వలేదు.
Date : 24-01-2024 - 12:55 IST