Shivaji Raja
-
#Cinema
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్ వైరల్!
తెలుగు ప్రేక్షకులకు నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా,సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు శివాజీ రాజా. అయితే ఒకప్పుడు వరుసగా సినిమాలలో నటించిన ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో శివాజీకి మంచి స్నేహబంధం ఉంది. దాదాపు 30 ఏళ్ళ పాటు నాగబాబు, శివాజీ ప్రాణ స్నేహితులుగా […]
Published Date - 09:00 AM, Mon - 1 April 24