Shigeru Ishiba
-
#India
PM Modi : జపాన్‌లో ప్రధాని మోడీ..బుల్లెట్ ట్రైన్ ప్రయాణం, రాష్ట్రాల స్థాయిలో కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం
ఈ పర్యటనలో మోడీ ప్రత్యేకంగా జపాన్ ప్రిఫెక్చర్లపై దృష్టి సారించారు. దేశస్థాయిలో మాత్రమే కాకుండా, రాష్ట్ర స్థాయిలోనూ భారత్-జపాన్ సంబంధాలను విస్తరించాలన్న లక్ష్యంతో ఆయన ముందడుగు వేశారు. టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో మోదీ సమావేశమయ్యారు.
Published Date - 10:59 AM, Sat - 30 August 25 -
#India
PM Modi : జపాన్‌లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం వంటి అనేక అంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
Published Date - 10:39 AM, Fri - 29 August 25 -
#Speed News
Japan : జపాన్ ప్రధానిగా మళ్లీ షిగేరు ఇషిబా ఎన్నిక
Japan : ఈ క్లిష్ట దేశీయ మరియు అంతర్జాతీయ వాతావరణంలో, దేశానికి మరియు దాని ప్రజలకు సేవ చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను" అని పోస్ట్ చేశారు.
Published Date - 05:06 PM, Mon - 11 November 24 -
#India
Narendra Modi : లావోస్‌లో పర్యటనలో జపాన్ కొత్త ప్రధానిని కలిసిన ప్రధాని మోదీ
Narendra Modi : పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) నుండి కొత్తగా నియమితులైన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇటీవల అక్టోబర్ 1న జరిగిన పార్లమెంటరీ ఓటింగ్‌లో ఫ్యూమియో కిషిడా స్థానంలో నిలిచారు. ఇషిబా తన కొత్త బాధ్యతపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు , జపాన్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Published Date - 10:23 PM, Thu - 10 October 24