Sheikh Khaled
-
#World
Sheikh Khaled: యూఏఈ యువరాజుగా షేక్ ఖలీద్.. ఎవరీ ఖలీద్..?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన పెద్ద కుమారుడు షేక్ ఖలీద్ (Sheikh Khaled) బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను UAE కిరీట యువరాజుగా నియమించారు.
Published Date - 07:45 AM, Fri - 31 March 23