Sharmila Sensational Comments
-
#Andhra Pradesh
Viveka Murder : చిన్నాన్నను బంధువులే హత్య చేసారు – వైస్ షర్మిల
చిన్నాన్నను బంధువులే హత్య చేశారని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్న… హత్య చేసిన వారికి, చేయించిన వారికి ఇంత వరకు శిక్షపడలేదని వాపోయింది వైస్ షర్మిల (YS Sharmila ). మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) ఐదో వర్ధంతి సందర్భంగా కడపలోని జయరాజ్ గార్డెన్‌లో వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, వైఎస్ సునీతతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, […]
Published Date - 02:23 PM, Fri - 15 March 24