Shaik Abdul Aziz
-
#Andhra Pradesh
AP Waqf Board Chairman: వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ అజీజ్ పదవి స్వీకరణ..
టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌కు కీలక పదవి లభించింది. ఎన్నికల్లో టికెట్ పొందకపోయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌ను ఎన్నుకున్నారు.
Published Date - 11:44 AM, Wed - 18 December 24