Shadnagar
-
#Speed News
CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని ఒక ప్రతిష్ఠాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ పూర్తయిన నియోజకవర్గాల్లో తొలి విడతగా 28 చోట్ల పాఠశాలల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.
Date : 11-10-2024 - 10:02 IST -
#Telangana
Shadnagar : దళిత మహిళపై థర్ట్ డిగ్రీ ఘటన.. ఐదుగురు పోలీసులు సస్పెండ్
తన 13 ఏళ్ల కొడుకు ఎదుటే మహిళను చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం.
Date : 05-08-2024 - 8:38 IST -
#Telangana
Shadnagar Fire Accident: షాద్‌నగర్‌లో భారీ పేలుడు..సీఎం రేవంత్, కేటీఆర్ దిగ్బ్రాంతి
సంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని ఓ పరిశ్రమలో భారీ పేలుడుసంభవించింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 28-06-2024 - 10:12 IST -
#Speed News
Shadnagar Fire: షాద్ నగర్ అగ్ని ప్రమాదంలో 50 మందిని తాడు సహాయంతో కాపాడిన బాలుడు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మంటలు భయంకరంగా ఎగసిపడుతుండగా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
Date : 26-04-2024 - 11:30 IST -
#Telangana
14 Injured: షాద్‌నగర్ ఫ్యాక్టరీలో పేలుడు, 14 మందికి తీవ్ర గాయాలు
కార్మికుల రక్షణ కోసం అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు.
Date : 17-07-2023 - 11:38 IST -
#Telangana
Antarctica To Shadnagar : అంటార్కిటికా టు షాద్‌నగర్.. ఇస్రో 110 కోట్ల ప్రాజెక్ట్
తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను సాధించబోతోంది. భూమికి దక్షిణ ధృవంలోని అంటార్కిటికా ఖండం కేంద్రంగా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు భారత్ సాగిస్తున్న పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్‌నగర్ లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(Antarctica To Shadnagar) మారబోతోంది.
Date : 20-05-2023 - 11:08 IST -
#Special
Massage Centers: అమ్మాయిలతో మసాజ్ చేయిస్తూ.. పోలీసులకు దొరికిపోయి!
Hyderabad శివారులోని కొన్ని రిసార్ట్స్ అమ్మాయిలతో న్యూడ్ డాన్స్ లు చేయిస్తూ యువతను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే
Date : 05-05-2023 - 2:54 IST