Sexual Assault Case
-
#India
US : అమెరికాలో తెలుగు యువకుడు జైలులో ఆత్మహత్య
సుమారు పదేళ్ల క్రితం సాయికుమార్ ఉద్యోగ వేత్తగా అమెరికా వెళ్లాడు. అతడు ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివసించేవాడు. స్థానికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే, అక్కడ ఉన్నత జీవితం గడుపుతున్న సాయికుమార్ పిరికిదనపు మార్గంలోకి వెళ్లాడు.
Published Date - 09:12 AM, Sun - 3 August 25 -
#Sports
Yash Dayal : మైనర్‌పై అత్యాచారం.. యశ్ దయాల్‌పై పోక్సో కేసు నమోదు
Yash Dayal : రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసాడనే ఆరోపణలతో POCSO చట్టం కింద కేసు నమోదు అయింది
Published Date - 12:46 PM, Fri - 25 July 25 -
#India
Anna University : అన్నాయూనివర్సిటీ అత్యాచారం కేసులో సంచలన తీర్పు..
Anna University : తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన అన్నా యూనివర్సిటీ విద్యార్థిని పై అత్యాచారం కేసులో చెన్నై మహిళా కోర్టు తీవ్ర తీర్పు వెలువరించింది.
Published Date - 12:26 PM, Mon - 2 June 25 -
#Speed News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Published Date - 11:01 AM, Sun - 19 May 24 -
#India
SIT Launches Helpline: లైంగిక బాధితుల కోసం సిట్ హెల్ప్‌లైన్ నంబర్
హసన్ జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు బాధిత మహిళలు స్వయంగా ప్రత్యేక దర్యాప్తు శాఖను సంప్రదించి తమ బాధలను చెప్పుకునే అవకాశం కల్పించింది ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్.
Published Date - 01:46 PM, Mon - 6 May 24