Senior Advocate
-
#India
Shanti Bhushan: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
మాజీ న్యాయశాఖ మంత్రి, సీనియర్ న్యాయవాది శాంతి భూషణ్ (Shanti Bhushan) మంగళవారం కన్నుమూశారు. ఆయనకు 97 ఏళ్లు. ఢిల్లీలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. అలహాబాద్ హైకోర్టులో చాలా ప్రసిద్ధమైన కేసులో రాజనారాయణ్ తరపున శాంతి భూషణ్ వాదించారు. 1974లో ఇందిరాగాంధీ ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆదేశించారు.
Date : 01-02-2023 - 6:25 IST