Self Defence Training Programme
-
#Telangana
Limca Book Records: లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమం
నిజామాబాద్: జిల్లా న్యాయసేవా, జిల్లా యంత్రాంగం, న్యాయశాఖ సంయుక్తంగా ఆదివారం మహిళలకు నిర్వహించిన ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో 11 వేల మంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విజయవంతంగా కార్యక్రమాన్ని వీక్షించారు. శిక్షణ తరగతులు పూర్తయిన తర్వాత జిల్లా జడ్జి సునీత కుంచాల అవార్డుకు సంబంధించి ప్రకటన చేశారు. శిక్షణా కార్యక్రమంలో ప్రభుత్వ, […]
Published Date - 07:10 PM, Sun - 3 March 24