Seeing Snakes
-
#Devotional
Snakes: పాములు ఇలా కనిపిస్తే చాలు.. అదృష్టం పట్టి పీడించడం ఖాయం?
వాస్తు శాస్త్రంలో పిల్లలు కుక్కలు కాకులు ఇలా మొదలైన జీవులు ఎదురుపడినప్పుడు లేదంటే కలలో కనిపించినప్పుడు అనేక రకాల ఫలితాలు కలుగుతాయని తెలిపారు. బయటికి వెళ్తున్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఒక విధమైన ఫలితం అలాగే కలలో కనిపించడం ఒక విధమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. పాములను చూస్తే కూడా శుభ అశుభ శకునాలు ఉన్నాయని, పాములను ఏ సమయంలో చూడవచ్చు? ఏ సమయంలో చూడకూడదు వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాములు పక్కగా వెళ్తే […]
Date : 03-03-2024 - 1:49 IST