Security Personnel
-
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 11:37 AM, Fri - 22 August 25 -
#India
Maoists Encounter: మరో ఎన్‌కౌంటర్.. 31 మంది మావోయిస్టులు హతం.. ఇద్దరు జవాన్ల మృతి
పశ్చిమ బస్తర్ పరిధిలోని అడవుల్లో శుక్రవారం నుంచి మావోయిస్టుల(Maoists Encounter) కదలికలు ఉన్నాయంటూ పోలీసులకు సమాచారం అందింది.
Published Date - 01:15 PM, Sun - 9 February 25 -
#India
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షా నొక్కి చెప్పారు. 26/11 దాడులు, పాకిస్తాన్‌కు చెందిన పది మంది లష్కరే తోయిబా కార్యకర్తలు సమన్వయంతో జరిపిన తీవ్రవాద దాడుల శ్రేణి, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్‌తో సహా ముంబైలోని కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు.
Published Date - 12:01 PM, Tue - 26 November 24 -
#India
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh : దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
Published Date - 05:29 PM, Fri - 4 October 24 -
#India
Manipur : మరోసారి మణీపూర్‌లో కాల్పులు..సీఆర్‌సీఎఫ్ జవాన్ మృతి
సెయిజాంగ్ గ్రామాల్లో సాయుధ దుండగులకు, రాష్ట్ర-కేంద్ర పోలీసు బలగాలకు మధ్య ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ డ్రైవర్ అజయ్ కుమార్ ఝా (43) నుదిటికి బుల్లెట్ గాయం కావడంతో జిరిబామ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన కన్నుమూశారు.
Published Date - 06:16 PM, Sun - 14 July 24 -
#Speed News
Hijack : విమానంలో హైజాక్ ప్లాన్.. అతడి బ్యాక్ గ్రౌండ్ బట్టబయలు
Hijack : అది విస్తారా విమానం.. ఇంకొన్ని సెకన్లలో ముంబై సిటీ నుంచి టేకాఫ్ అవుతుంది. ఈ టైంలో విమానంలో కూర్చున్న ఒక ప్యాసింజర్(23) తన ఫోన్ తీసి ఎవరితోనో కాల్ కలిపి మాట్లాడాడు..
Published Date - 04:28 PM, Fri - 23 June 23