Security Advisor Of Home Ministry
-
#South
Senior Cop vijaykumar resigns :వీరప్పన్ ను హతమార్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజీనామా..!!
స్మగ్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్ భద్రతా సలహాదారు, మాజీ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్ తన పదవీకి రాజీనామా చేశారు.
Date : 16-10-2022 - 6:27 IST