Seat Sharing
-
#South
NDA Seat Sharing: బీహార్‌లో ఎన్నికలు.. ఎన్డీఏలో సీట్ల పంపకానికి రెండు ఫార్ములాలు?
ఎన్డీఏలో సీట్ల పంపకం మొదటి ఫార్ములా ప్రకారం గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ సీటుపై తన అభ్యర్థిని నిలబెట్టకుండా, ఆ స్థానంలో మరో గఠన్ భాగస్వామి పార్టీకి అవకాశం ఇవ్వనుంది.
Date : 07-06-2025 - 12:05 IST -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Date : 21-03-2024 - 3:13 IST -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Date : 11-03-2024 - 9:34 IST -
#India
Congress AAP: కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు
Congress AAP Seat Sharing : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP) మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్ నాలుగు, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్లో భరూచ్, భావ్ నగర్ స్థానాల్లో […]
Date : 24-02-2024 - 1:44 IST -
#Telangana
Telangana: తెలంగాణలో బీజేపీ జనసేన సీట్ల పంపకాలు
తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నట్టు ఇప్పటికే స్పష్టమైంది. ఇటీవల అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయి చర్చలు జరిపారు. మిగిలింది సెట్ల పంపకమే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో సాగినట్టు తెలుస్తుంది.
Date : 26-10-2023 - 4:22 IST -
#India
Sonia Gandhi To Lead Opposition : విపక్ష కూటమి ఛైర్ పర్సన్ గా సోనియా గాంధీ.. ఇవాళ మీటింగ్ లో చర్చించే అంశాలివే
గతంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) కూటమికి చైర్ పర్సన్ గా వ్యవహరించిన అనుభవం ఉన్న సోనియా గాంధీనే మళ్ళీ విపక్ష కూటమి చైర్ పర్సన్ గా(Sonia Gandhi To Lead Opposition) చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
Date : 18-07-2023 - 7:53 IST