Search Bar
-
#Speed News
Whatsapp Feature : వాట్సాప్ ఛాట్స్‌కు తిరుగులేని సెక్యూరిటీ.. ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఫీచర్ వస్తోంది
Whatsapp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. లాక్ చేసిన వాట్సాప్ ఛాట్లను దాచడానికి ‘హైడ్ లాక్డ్ ఛాట్స్’ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తు మొదలుపెట్టింది.
Published Date - 12:41 PM, Sat - 21 October 23