#SDGM #Cinema #SDGM : ‘బలుపు’ డైరెక్టర్ భలే ఆఫర్ కొట్టేసాడే..!! కొద్దీ రోజుల కిందే గోపీచంద్ ముంబై వెళ్లి సన్నీ డియోల్ కి కథ చెప్పాడని, సన్నీ వెంటనే ఓకే చేశాడని సమాచారం Published Date - 02:05 PM, Thu - 20 June 24