Scooter With Seven Children
-
#Speed News
Mumbai Traffic Police : వీడెవడండీ బాబూ.. ఒక్క బైక్‌పై ఏడుగురితో ప్రయాణం.. తాటతీసిన పోలీసులు
ఒకే స్కూటర్‌పై ఏడుగురు పిల్లలతో ప్రయాణం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీసులు మోటార్ బైక్ నెంబర్ ఆధారంగా వాహనదారుడు మునవ్వర్ షాగా గుర్తించారు.
Published Date - 09:42 PM, Tue - 27 June 23