School Principal Arrest
-
#India
Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!
ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి రక్తపు మరకలు గుర్తించారు. వెంటనే ఆ మరకల ఫోటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. ఫోటోలు చూసిన ప్రిన్సిపల్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
Published Date - 12:02 PM, Thu - 10 July 25