School Collapse In Central Nigeria
-
#World
School Collapse In Central Nigeria: నైజీరియాలో ఘోర ప్రమాదం.. 22 మంది విద్యార్థులు మృతి!
ఉత్తర మధ్య నైజీరియా (School Collapse In Central Nigeria)లో శుక్రవారం తరగతి జరుగుతుండగా రెండంతస్తుల పాఠశాల కూలి 22 మంది విద్యార్థులు మృతి చెందారు.
Published Date - 09:49 AM, Sat - 13 July 24