SC ST Atrocities Act
-
#Cinema
Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం. విజ్ఞాన్ మానే ఫిర్యాదు ప్రకారం 2024లో ‘నజరియా’ […]
Date : 06-05-2026 - 1:02 IST -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి బెయిల్.. విడుదలయ్యే అవకాశం.. కానీ
Vallabhaneni Vamsi : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకవైపు బెయిల్ ఊరట కలగగా, మరోవైపు సుప్రీంకోర్టు విచారణతో అతడి విడుదలపై ఉత్కంఠ నెలకొంది.
Date : 01-07-2025 - 7:45 IST -
#Andhra Pradesh
Vidadala Rajini : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టకు విడదల రజిని
Vidadala Rajini : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి విడదల రజిని తమపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ చిలకలూరిపేట సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పిళ్లి కోటి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని రజిని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషిని కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె పిటిషన్‌లో అభ్యర్థించారు.
Date : 11-02-2025 - 11:45 IST -
#South
Kris Gopalakrishnan : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు.. ఎందుకు ?
2014లో క్రిస్ గోపాలకృష్ణన్(Kris Gopalakrishnan), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ బలరాంతో పాటు మరో 16 మంది కలిసి తనను ఒక హనీ ట్రాప్ కేసులో ఇరికించారని పోలీసులకు దుర్గప్ప తెలిపారు.
Date : 28-01-2025 - 10:44 IST