Sawai Mansingh Stadium
-
#Sports
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై ఎలక్షన్ ఎఫెక్ట్ .. వేదికలపై ఫ్రాంచైజీల బ్యాక్ స్టెప్ ?
IPL 2026 ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే వరకు వేచి చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఈ ఆలస్యానికి మరో కారణంగా తెలుస్తోంది. ఎన్నికల తేదీలు ఖరారయ్యాకే షెడ్యూల్ ప్రకటిస్తామన్న బీసీసీఐ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఐపీఎల్ […]
Date : 21-01-2026 - 2:58 IST