Saurabh Bharadwaj
-
#India
Delhi : ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ ప్రయోగానికి సంబంధించిన విమాన ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించింది. సాంకేతిక సమన్వయం కోసం పూణేలోని భారత వాతావరణ విభాగానికి (IMD) దానిని సమర్పించినట్టు మంత్రి తెలిపారు. జూలై 3 వరకు క్లౌడ్ సీడింగ్‌కు అవసరమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడంతో, జూలై 4 నుంచి 11 వరకు ప్రయోగానికి విండోగా నిర్ణయించాం అని ఆయన వివరించారు.
Published Date - 11:22 AM, Mon - 30 June 25 -
#India
Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిషి కింద 13 మంత్రిత్వ శాఖలు
Delhi CM Atishi: ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అతిషి మొత్తం 13 మంత్రిత్వ శాఖలను నిర్వహించనున్నారు. ఇందులో ఆర్థిక, రెవెన్యూ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. దీని తర్వాత సౌరభ్ భరద్వాజ్ గరిష్టంగా ఎనిమిది మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నారు.
Published Date - 10:14 AM, Sun - 22 September 24 -
#India
Arvind Kejriwal Arrest : కేజ్రీవాల్ కు శిక్ష పడితే..ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరు..?
కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది
Published Date - 09:04 AM, Fri - 22 March 24