Satwiksairaj
-
#Sports
Fastest Badminton Smash: అమలాపురం కుర్రాడి సూపర్ స్మాష్… సాత్విక్ దెబ్బకు గిన్నిస్ రికార్డ్ బ్రేక్
స్మాష్...బ్యాడ్మింటన్ అభిమానులకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థి ప్లేయర్ తిరిగి రిటర్న్ షాట్ కొట్టకుండా ప్రయోగించే షాట్...అత్యంత వేగంగా వచ్చే స్మాష్ ను రిటర్న్ చేయాలంటే చాలా కష్టం.
Date : 18-07-2023 - 11:02 IST