Satish Dhawan Space Centre
-
#India
EOS 09 Mission : ఈఓఎస్-09 ఉపగ్రహ ప్రయోగం ఫెయిల్.. కారణమిదీ
PSLV-C-61 రాకెట్‌తో ప్రయోగం(EOS 09 Mission) అనేది వివిధ దశలను కలిగి ఉంటుంది.
Published Date - 07:41 AM, Sun - 18 May 25 -
#Andhra Pradesh
PSLV C-59: రేపు శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ సీ-59 రాకెట్ ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం నుంచి కౌంట్‌డౌన్
PSLV C-59: ఇస్రో బుధవారం ప్రోబా-3 అనే మిషన్‌ను ప్రయోగించనుంది. ఇది సాయంత్రం 4:08 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరుతుంది. అయితే.. నేడు మధ్యాహ్నం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది.
Published Date - 10:51 AM, Tue - 3 December 24 -
#India
ISRO : డిసెంబర్‌లో రెండు రాకెట్ ప్రయోగాలను చేపట్టనున్న ఇస్రో
ఈ తయారీ ఇస్రో యొక్క PSLV-XL రాకెట్‌ని ఉపయోగించి డిసెంబర్ 4, 2024న మిషన్ యొక్క షెడ్యూల్ ప్రయోగానికి ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
Published Date - 03:00 PM, Mon - 25 November 24 -
#India
ISRO-Singapore Satellites : 7 సింగపూర్ శాటిలైట్స్ తో నింగిలోకి ఇస్రో రాకెట్
ISRO-Singapore Satellites : బిజినెస్ లోనూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూసుకుపోతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేసే విభాగంలో రాకెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది.
Published Date - 08:53 AM, Sun - 30 July 23 -
#India
Chandrayaan 3 Date : చంద్రయాన్ 3 లాంచ్ డేట్ పై క్లారిటీ.. జులై మూడో వారంలో ముహూర్తం
Chandrayaan 3 Date : చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం.. చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా ల్యాండర్ ను ల్యాండ్ చేయించడం.భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మిషన్ జూలై 12 నుంచి 19వ తేదీల మధ్య జరగనుంది.
Published Date - 07:17 AM, Tue - 13 June 23 -
#India
ISRO Record: చరిత్ర సృష్టించిన ఇస్రో…అర్థరాత్రి నింగిలోకి ఇస్రో బాహుబలి రాకెట్..!!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించింది.
Published Date - 05:27 AM, Sun - 23 October 22