Sars
-
#Covid
Covid like virus BtSY2: కోవిడ్ కంటే ప్రమాదకరమైన వైరస్..మానవుల్లో వ్యాపిస్తే వినాశనమే..!!
కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలిగించిన వినాశనం అందరికీ తెలిసిందే. కోవిడ్ కారణంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో కొన్నిదేశాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినా…మరికొన్ని దేశాల్లో దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఇప్పుడు మరో వైరస్ ను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది కూడా పుట్టింది చైనాలోనే. దక్షిణ చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ ను గుర్తించారు. ఈ వైరస్ ఐదుగురిలో ఒకరికి వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ను […]
Date : 26-11-2022 - 12:40 IST