Sarpanch Kidnapped And Killed
-
#Speed News
Mulugu: మాజీ సర్పంచ్‌ను హత్య చేసిన మావోయిస్టులు
నిన్నటి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టులను మోసం చేసేలా వ్యవహరించాడని.. అందుకే రమేష్ ను చంపినట్లు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తమ సమాచారం… పోలీసులకు రమేష్ అందించారని.. మావోయిస్ట్ పార్టీకి తీరని ద్రోహం చేశారని లేఖ లో పేర్కొన్నారు. అందుకే తాము రమేష్ […]
Published Date - 12:29 PM, Wed - 22 December 21