Saripoda Shaniara Review
-
#Cinema
Saripoda Shanivaram Review & Rating : నాని సరిపోదా శనివారం రివ్యూ & రేటింగ్
Saripoda Shanivaram Review & Rating న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ : చిన్నప్పుడే […]
Published Date - 02:20 PM, Thu - 29 August 24