Sardar Aman Khan
-
#World
PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత సాయం కోరిన జేఏఏసీ నేత
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ పాలకుల అణచివేత వైఖరిపై స్థానిక ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆహార కొరత, పౌర హక్కుల హరణతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కీలక నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ భారతదేశంతో సన్నిహిత సంబంధాలను కోరుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనలపై ఇస్లామాబాద్ ప్రభుత్వం సాగిస్తున్న క్రూరమైన ఆంక్షల కారణంగా పీఓకేలో తీవ్రమైన ఆర్థిక దిగ్బంధనం […]
Date : 06-07-2026 - 12:30 IST