Sarabjot Singh
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్‌కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్‌లలో భారత్‌కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Date : 30-07-2024 - 1:59 IST -
#Speed News
Silver Medal : ఇండియాకు మరో సిల్వర్ మెడల్.. ఇవాళ కీలకమైన ఈవెంట్స్ ఇవే..
Silver Medal : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో షూటింగ్ విభాగంలో ఇండియాకు మరో మెడల్ వచ్చింది.
Date : 30-09-2023 - 10:10 IST -
#Speed News
India Win Gold Medal: మరో స్వర్ణ పతకాన్ని ముద్దాడిన భారత్..!
ఆసియా క్రీడల్లో ఐదో రోజు భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆరంభించారు. భారత ఉషు క్రీడాకారిణి రోషిబినా దేవి రజత పతకం సాధించింది. ఇదే సమయంలో షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం (India Win Gold Medal) లభించింది.
Date : 28-09-2023 - 9:01 IST