Santokh Singh Death
-
#India
Santokh Singh Death: కాంగ్రెస్ ఎంపీ గుండెపోటుతో కన్నుమూత
కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి (Santokh Singh) శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయనకు గుండెపోటు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీతో కలిసి 'భారత్ జోడో యాత్ర'లో నడుస్తున్నారు. ఆ సమయంలో ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ పక్కనే సంతోఖ్ సింగ్ నడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
Date : 14-01-2023 - 3:41 IST