Sandhya Theater Owner
-
#Cinema
Woman dies in Stampede : రేవతి మృతితో మాకేం సంబంధం..? – సంధ్య థియేటర్ ఓనర్
Woman dies in Stampede : ఈ కేసులపై సంధ్య థియేటర్ యజమాని హైకోర్టు ను ఆశ్రయించారు. 'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 02:11 PM, Wed - 11 December 24