Sandeshkhali Unrest
-
#India
West-Bengal : సందేశ్‌ఖాలీ ఘటన.. బెంగాల్ అసెంబ్లీలో ఆరుగురు బిజెపి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
bjp-mlas-suspended : ఆరుగురు బిజెపి (bjp)ఎమ్మెల్యేలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ(West Bengal Assembly)లో సస్పెండ్ చేశారు. సందేశ్‌ఖాలీ(sandeshkhali)లో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ ప్రతిపక్ష నేత సువెందు అధికారి నేతృత్వంలోని బిజెపి ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాలు సుమారు 30 రోజులు జరగనున్నాయి. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో అగ్నిమిత్ర పాల్, మిహిర్ గోస్వామి, బంకిమ్ ఘోష్, […]
Published Date - 04:20 PM, Mon - 12 February 24