Sandeep Bandla
-
#Cinema
Janaka Aithe Ganaka: సుహాస్ బాక్సాఫీస్ ఛాలెంజ్‌ను అధిగమించగలడా?
Janaka Aithe Ganaka: సుహాస్ ఒక మధ్యతరగతి వ్యక్తి పాత్రలో కనిపిస్తారు. అతనికి పెళ్లైనప్పటికీ, పిల్లలు కావాలని అనుకోడు, ఎందుకంటే తన ఆదాయం వాటిని పెంచేందుకు సరిపోదని నమ్ముతాడు. ఈ కాన్సెప్ట్ పై కథ ముందుకు సాగుతుంది, అతని ఆవేదనలను హాస్యంగా ప్రదర్శించడానికి దర్శకుడు సందీప్ బండ్ల ప్రయత్నించారు.
Date : 30-09-2024 - 5:55 IST