Samsung Galaxy Flip 5
-
#Technology
Samsung Galaxy Z Flip 5: జూలై 26న శాంసంగ్ గ్యాలక్సీ Z ఫ్లిప్ 5 విడుదల.. ధర తెలిస్తే షాకే..!
ఫోల్డబుల్ ఫోన్‌ల మార్కెట్ వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. కాగా, కొరియన్ కంపెనీ శాంసంగ్ శాంసంగ్ గ్యాలక్సీ Z ఫ్లిప్ 5 (Samsung Galaxy Z Flip 5) స్మార్ట్‌ఫోన్‌ను జూలై 26న విడుదల చేయనుంది.
Published Date - 10:48 AM, Mon - 10 July 23