Samsung Galaxy Buds
-
#Technology
Galaxy Buds 2 Pro: అమెజాన్‌లో 2,899 రూపాయలకే గెలాక్సీ బడ్స్ 2 ప్రో..?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైన ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు వచ్చాయి. నమ్మలేని కొన్ని ఆఫర్లు ఉన్నాయి. అలాంటి ఒక ఆఫర్ Samsung Galaxy Buds 2 Proలో అందుబాటులో ఉంది.
Published Date - 02:58 PM, Wed - 11 October 23