Samson Injury
-
#Sports
Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాటర్‌కి గాయం.. ఆరు వారాలపాటు రెస్ట్!
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ బ్యాట్ పూర్తిగా సైలెంట్‌గా ఉంది. సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో కూడా సంజూ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 10.20 సగటుతో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.
Published Date - 12:21 PM, Tue - 4 February 25