Sampradayini Suppini Suddapoosani
-
#Cinema
శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ రివ్యూ
Sivaji సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. ఈ డైలాగ్ రెండేళ్ల క్రితం ఓటీటీలో వచ్చిన ’90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌లో తొలిసారి వినిపించింది. ఆ డైలాగ్‌ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుతూ ఆ సిరీస్‌లో రన్ అయిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత అది పెద్ద మీమ్ మెటీరియల్ అయి వైరల్ అయిపోయింది. దీంతో అదే డైలాగ్‌ని సినిమా టైటిల్‌గా పెట్టి ఒక క్రైమ్ కామెడీతో ఆడియన్స్‌ని పలకరించారు శివాజీ-లయ. శివాజీ స్వీయ […]
Date : 06-03-2026 - 1:59 IST