Samantha 2nd Wedding
-
#Cinema
Naga Chaitanya 2nd Marriage : చైతు సెకండ్ స్టెప్ వేసాడు..మరి సామ్ ఎప్పుడో..?
చిత్రసీమ(Film Industry )లో పెళ్లి , విడాకులు అనేవి చాల కామన్..ఎంత త్వరగా ప్రేమలో పడతారో..అంతే త్వరగా విడిపోతారు. షూటింగ్ సమయాల్లో దగ్గరవ్వడం..ఆ సాన్నిహిత్యం కాస్త ప్రేమకు దారి తీయడం..ఆ తర్వాత పెళ్లి..కొద్దీ నెలలకే మనస్పర్థలు రావడం..కోర్ట్ ద్వారా విడాకులు తీసుకోవడం..నెక్స్ట్ మరో పెళ్లి కి సిద్ధం అవ్వడం ఇలాంటివి ఎన్నో జరిగాయి…జరుగుతూనే ఉంటాయి. దీనిని ఎవ్వరు మార్చలేరు. కేవలం చిత్రసీమలోనే కాదు బయట కూడా అలాగే జరుగుతుంది. కాకపోతే బయట జనాలు ఇలాంటి పెళ్లిళ్లు ఎన్ని […]
Published Date - 02:17 PM, Thu - 8 August 24