Sam CS
-
#Cinema
Pushpa 2 : పుష్ప 2 కోసం థమన్ మాత్రమే కాదు.. ఆ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా..!
Pushpa 2 దేవి శ్రీ, థమన్ కాకుండా మరో ఇద్దరు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ పుష్ప 2 కి పనిచేస్తున్నారని తెలుస్తుంది. వాళ్లిద్దరు ఎవరంటే కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్ నాథ్ తో పాటుగా సామ్ సిఎస్
Published Date - 03:28 PM, Sun - 17 November 24