Sam Age 23
-
#Cinema
Samantha : ఏంటి సామ్ ఏజ్ 23 ఏళ్లేనా..?
సమంత (Samantha) ..ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాయచేసావే..అంటూ వచ్చి యూత్ అందర్నీ మాయ చేసింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ భామ..ఆ తర్వాత వరుస పెట్టి అగ్ర హీరోలతో జత కట్టి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోను సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న సమయంలోనే తన ప్రేమాయణం బయటపెట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమించిన మొదటి […]
Date : 22-02-2024 - 3:51 IST