Salman Khan Gets Threat Mail
-
#Cinema
Salman Khan Gets Threat Mail: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఆఫీసుకు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మోహిత్ గార్గ్‌లపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Date : 20-03-2023 - 7:41 IST