Salary Increase
-
#Andhra Pradesh
Anganwadis Protest : ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 10వేల మంది అంగన్వాడీలు విజయవాడలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్దకు రానున్న నేపథ్యంలో సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ ఏర్పాట్లను పరిశీలించారు. భారీగా అక్కడ పోలీసులను మోహరించారు.
Published Date - 12:58 PM, Mon - 10 March 25 -
#Business
Dry Promotion: డ్రై ప్రమోషన్ అంటే ఏమిటి..? పనులు పెరుగుతాయి, జీతం మాత్రం పెరగదట..!
ప్రపంచ జాబ్ మార్కెట్ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఉద్యోగాలు చేసే విధానంలో మార్పు వస్తుంది. ఇంటి నుండి పని నుండి షేర్డ్ వర్క్ స్పేస్ వరకు జాబితా చాలా పెద్దది. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నిరంతరం పెరుగుతోంది.
Published Date - 10:30 AM, Sun - 21 April 24