Sajjala Ramakrishna Reddy
-
#Andhra Pradesh
Political Murder : వివేకా మర్డర్ లో`సజ్జల`రాజకీయ మాయ
వివేకా నందరెడ్డి హత్యలోని కీలక సూత్రధారి అవినాష్ రెడ్డి గా (Political Murder)సీబీఐ తేల్చడంతో సజ్జల మీడియా ముందుకొచ్చారు.
Published Date - 05:18 PM, Tue - 25 July 23 -
#Andhra Pradesh
Viveka Murder : తాడేపలి రాణివాసంపై..స్క్రీన్ షాట్ ! వివేకా మర్డర్ ట్విస్ట్
జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి, సలహాదారు సజ్జల మెడకు మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య (Viveka Murder) కేసు చుట్టుకుంటోంది.
Published Date - 04:26 PM, Sat - 22 July 23 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాం
విజయవాడ నగరం నడి మధ్యలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చరిత్ర పుటల్లో లిఖించే రోజు అని, 20 ఎకరాలలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చాలా గర్వకారణం అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Published Date - 07:40 PM, Wed - 5 July 23 -
#Andhra Pradesh
Jagan Family Drama : అంతఃపురంలో అలజడి! విజయమ్మకు మొఖంచాటేసిన సజ్జల!
అంతఃపుర రహస్యం బయటకు రానుందా? లోటస్ పాండ్ కు పరిమితమైన విజయమ్మ బయటకు ఎందుకు వచ్చారు?(Jagan Family Drama)
Published Date - 02:55 PM, Thu - 8 June 23 -
#Andhra Pradesh
YCP MLA’s: వైసీపీ సంచలనం.. ఆ నలుగురి ఎమ్మెల్యేలపై వేటు!
శుక్రవారం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది
Published Date - 05:44 PM, Fri - 24 March 23 -
#Andhra Pradesh
Jagan Cabinet: జగన్ కేబినెట్ 3.0 రెడీ.. గ్రాఫ్ కొలమానం..! ఆరుగురు ఔట్..?
జగన్ కేబినెట్ (Jagan Cabinet) 3.0 కు రూపకల్పన చేస్తున్నారు. రెండోసారి మంత్రి వర్గ మార్పు తరువాత కొన్ని రోజులకు
Published Date - 10:39 AM, Sat - 18 February 23 -
#Andhra Pradesh
Jagan Break : వారాహి, యువగళం పై జ`గన్`! ఇదేం ఖర్మ రాష్ట్రానికి..బ్రేకేనా?
రోడ్ షోలు, సభలను నిషేధిస్తూ ఇచ్చిన జీవో వైసీపీకి (Jagan Break)
Published Date - 02:58 PM, Tue - 3 January 23 -
#Andhra Pradesh
AP – TS : వైసీపీలోకి లక్ష్మీనారాయణ? సజ్జలకు`వీవీ` తందానా!
ఏపీ, తెలంగాణ(AP,TS) మళ్లీ కలుస్తాయా? ఉమ్మడి ఏపీ తిరిగి సాకారం అవుతుందా? ఎందుకు రాజకీయాల్లో తరచూ ఈ అంశం తెరమీదకు వస్తుంది?
Published Date - 12:29 PM, Fri - 9 December 22 -
#Andhra Pradesh
AP-Reorganisation : బిగ్ బ్రదర్ కు దాసోహం! జగన్ `సుప్రీం` తప్పిదం!
ఏపీ ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నం అయింది. లేదంటే, లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులను సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాని కి వదిలేసే అవకాశం ఉంది
Published Date - 04:30 PM, Thu - 8 December 22 -
#Telangana
YS Sharmila Arrest : వైఎస్ ఫ్యామిలీ కథా చిత్రం! తాడేపల్లి-హైదరాబాద్ వయా లోటస్ పాండ్!
స్విచ్ తెలంగాణలో వేస్తే బల్బు జగన్మోహన్ రెడ్డి నివాసం తాడేపల్లి వద్ద వెలిగింది.
Published Date - 04:31 PM, Tue - 29 November 22 -
#Andhra Pradesh
CM Jagan : వైసీపీలో కీలక నేతలకు షాక్ ఇచ్చిన జగన్!
వైసీపీలో కీలక నేతలకు అధినేత జగన్‌మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. ఎనిమిది జిల్లాల అధ్యక్షులను సీఎం జగన్ మార్చారు....
Published Date - 09:07 AM, Thu - 24 November 22 -
#Andhra Pradesh
KCR Harish Rao : టీఆర్ఎస్ లో చీలికపై వైసీపీ డౌట్స్ !
`గులాబీ గ్రూప్ లో తేడా వస్తే వచ్చి ఉండొచ్చు. అందుకే, ఏపీ టీడీపీ గ్యాంగ్ తో హరీశ్ కలిసినట్టు ఉన్నారు` అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి టీఆర్ఎస్ లో అనుమానాలను రేకెత్తించారు.
Published Date - 11:47 AM, Sat - 1 October 22 -
#Andhra Pradesh
AP Politics : వైసీపీలో `మిలేంగే` కలవరం!
`మిలేంగే..` అంటూ మోడీ, చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణగా ఎంపీ విజయసాయిరెడ్డి వివరిస్తూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు, మోడీ కలవడాన్ని ఎల్లో మీడియా హైలెట్ చేస్తుందని, మూడు పార్టీలు కలిసి వచ్చినప్పటికీ ఒంటిరిగా వైసీపీ వస్తుందని అన్నారు.
Published Date - 12:20 PM, Tue - 9 August 22 -
#Andhra Pradesh
AP Govt: అందరూ డిమాండ్ చేస్తేనే…కోనసీమ జిల్లా మార్పుకు సిద్ధం అయ్యాం-సజ్జల..!!
అమలాపురంలో జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
Published Date - 12:22 AM, Wed - 25 May 22 -
#Andhra Pradesh
Gannavaram: గన్నవరంలో ‘వైసీపీ’ గరంగరం!
టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి.. సొంత పార్టీ నుంచే విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
Published Date - 12:19 PM, Sat - 21 May 22