Sai Sudharsan
-
#Sports
Karun Nair: నాలుగో టెస్ట్‌కు కరుణ్ నాయర్ డౌటే.. యంగ్ ప్లేయర్‌కు ఛాన్స్?!
మూడో టెస్ట్‌లో ఓటమి తర్వాత కరుణ్‌ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కరుణ్ స్థానంలో ప్లేయింగ్ 11లో చేర్చేందుకు ఇద్దరు ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి.
Published Date - 04:06 PM, Thu - 17 July 25 -
#Sports
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ ఎందుకు ఓడిపోయింది?.. గిల్ సమాధానం ఇదే!
ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడంతో క్వాలిఫయర్-2లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జట్టు ముంబై ఇండియన్స్.. శ్రేయస్ అయ్యర్ టీమ్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
Published Date - 10:43 AM, Sat - 31 May 25 -
#Sports
Rohit Sharma Replace: రోహిత్ శర్మ స్థానంలో యంగ్ ప్లేయర్.. ఎవరంటే?
సాయి సుదర్శన్ 2024-25 రంజీ ట్రోఫీ పూర్తి సీజన్‌ను ఆడలేకపోయాడు. కానీ 3 మ్యాచ్‌లలో 76 అద్భుతమైన సగటుతో 304 పరుగులు సాధించాడు.
Published Date - 11:25 PM, Sat - 10 May 25 -
#Sports
Sai Sudharsan: సాయి సుదర్శన్‌కు ప్రమోషన్.. టీమిండియాలోకి గుజరాత్ ఓపెనర్!
. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే అతను సింగిల్ డిజిట్‌కు ఔటయ్యాడు. సాయి రెడ్ బాల్ ఆడే సామర్థ్యం కేవలం దేశీయ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు.
Published Date - 12:56 PM, Sun - 4 May 25 -
#Sports
Sai Sudharsan: టీమిండియాకు త్వరలో మరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్
Sai Sudharsan: దేశవాళీ క్రికెట్‌లో 22 ఏళ్ల సాయి సుదర్శన్ సత్తా చాటుతున్నాడు. సాయి ప్రదర్శన సీనియర్లను ఆకట్టుకుంది. గంభీర్ సైతం ఈ కుర్రాడి ప్రదర్శనపై ఆసక్తిగా ఉన్నాడట.తమిళనాడు తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు.
Published Date - 03:48 PM, Mon - 23 September 24 -
#Speed News
Gujarat Titans Won: చెన్నైని చిత్తు చేసిన గుజరాత్.. 35 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి
చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:48 PM, Fri - 10 May 24 -
#Speed News
Openers Scored Centuries: గుజరాత్ టైటాన్స్.. సెంచరీలు కొట్టిన ఓపెనర్లు..!
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
Published Date - 09:23 PM, Fri - 10 May 24 -
#Sports
GT vs RCB: చితక్కొట్టిన సాయి సుదర్శన్.. నిరాశపరిచిన గిల్
సాయి సుదర్శన్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మరో ఎండ్ లో మిల్లర్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
Published Date - 05:29 PM, Sun - 28 April 24 -
#Sports
Clear No Ball: సాయి సుదర్శన్ వికెట్ వివాదం.. బ్యాడ్ అంపైరింగ్
నిన్న ఆదివారం పాకిస్థాన్ ఏ జట్టు, ఇండియా ఏ జట్టు మధ్య జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై పాక్ విజయం సాధించింది.
Published Date - 07:54 AM, Mon - 24 July 23