Sahib Auto Driver
-
#Telangana
Telangana : గర్భిణీల కోసం ఫ్రీ ఆటో సర్వీస్ చేపట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు
బాలింతలతో పాటు గర్భిణీలను టైంకి హాస్పిటల్కి చేర్చడానికి ఫ్రీ ఆటో సర్వీస్ చేయాలనీ అనుకున్నాడు. సాయం కావాలని ఎన్ని మైళ్ల దూరం నుంచి ఫోన్ వచ్చినా రాత్రిపగలు, వారాలతో పనిలేకుండా వెళ్లడం మొదలుపెట్టాడు
Date : 15-09-2023 - 4:11 IST