Saha Retirement
-
#Sports
Wriddhiman Saha: త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్న టీమిండియా ఆటగాడు..!
Wriddhiman Saha: భారత జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్ అంచున నిలిచారు. ఎంఎస్ ధోని త్వరలో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. అయితే లండన్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో టీమిండియాకు చెందిన మరో స్టార్ ప్లేయర్ పేరు చర్చనీయాంశమైంది. భారత టెస్టు స్పెషలిస్ట్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. […]
Published Date - 09:06 AM, Wed - 29 May 24