Saffron Dress
-
#Telangana
Mancherial : కాషాయ దుస్తులతో పాఠశాలకు విద్యార్థులు.. ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌పై కేసు
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఒక మిషనరీ పాఠశాలో హనుమాన్ దీక్షా దుస్తులు ధరించి కొందరు విద్యార్థులు విద్యా సంస్థకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌పై మంచిర్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం పాఠశాల అధికారులపై సెక్షన్ 153 (ఎ) (మతం లేదా జాతి ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 295 (ఎ) (మత భావాలను అవమానించడం) కింద కేసు నమోదు […]
Date : 18-04-2024 - 12:24 IST